Viral: ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..

|

Oct 12, 2024 | 8:58 PM

లక్నోలో 21 ఏళ్ల యువతి తీవ్రమైన కడుపునొప్పి వాంతులతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు డాక్టర్లు టెస్టులు చేయగా.. CT స్కాన్‌లో వెల్లడైన విషయం చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఆమె పొట్ట, పేగుల్లో నల్లటి ఆకారం చుట్టుకుని కనిపించింది. ఆపరేషన్ అనంతరం బాధితురాలి ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం ఆమె తన మానసిక రుగ్మతకు ఆస్పత్రిలోనే కౌన్సిలింగ్ తీసుకుంటోంది.

లక్నోలో 21 ఏళ్ల యువతి తీవ్రమైన కడుపునొప్పి వాంతులతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు డాక్టర్లు టెస్టులు చేయగా.. CT స్కాన్‌లో వెల్లడైన విషయం చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఆమె పొట్ట, పేగుల్లో నల్లటి ఆకారం చుట్టుకుని కనిపించింది. ఆపరేషన్ అనంతరం బాధితురాలి ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం ఆమె తన మానసిక రుగ్మతకు ఆస్పత్రిలోనే కౌన్సిలింగ్ తీసుకుంటోంది. ఇంతకీ ఆ ఆకారం ఏంటి.? అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

లక్నోలో 21 ఏళ్ల యువతి తీవ్రమైన కడుపునొప్పి వాంతులతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు డాక్టర్లు టెస్టులు చేయగా.. CT స్కాన్‌లో వెల్లడైన విషయం చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఆమె పొట్ట, పేగుల్లో నల్లటి ఆకారం చుట్టుకుని కనిపించింది. ఆ యువతి పొట్టలో నుంచి డాక్టర్లు 2 కిలోల జుట్టును ఆపరేషన్ ద్వారా తొలగించారు. 16 ఏళ్లుగా సదరు యువతి తన జుట్టును తానే పీకేసి తినేస్తోందని తెలిపారు. వైద్య పరిభాషలో దీన్ని ట్రైకోఫేజియా లేదా రపెంజెల్ సిండ్రోమ్‌గా పిలుస్తారని డాక్టర్లు చెప్పారు. పొట్టలోపల మొత్తం మాత్రమే కాకుండా పేగుల్లోకి కూడా జుట్టు చుట్టుకుందని పేర్కొన్నారు. సదరు యువతికి తీవ్రమైన కడుపునొప్పి, తరచూ వాంతులవుతుండటంతో గత నెల 20వ తేదీన పరీక్షలు చేయించేందుకు స్థానిక జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అక్కడున్న వైద్యులు ఆమెకు CT స్కాన్ చేయడంతో అసలు విషయం బయటపడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.