Spider in Ear: చెవి నొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. ఆమె చెవిని చూసి డాక్టర్ షాక్.! వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య డాక్టర్లు ఓ మహిళ చెవిలోనుంచి పామును తీసిన వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పుడు మరో మహిళ చెవిలోంచి సాలె పురుగునే కాదు.. పురుగుల పుట్టనే తీశారు వైద్యులు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య డాక్టర్లు ఓ మహిళ చెవిలోనుంచి పామును తీసిన వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పుడు మరో మహిళ చెవిలోంచి సాలె పురుగునే కాదు.. పురుగుల పుట్టనే తీశారు వైద్యులు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తైవాన్‌కు చెందిన ఓ మహిళ చెవిలో దురదతో పాటు నొప్పితో కొన్నాళ్లుగా బాధపడుతోంది. అంతేకాదు, చెవిలో నుంచి వింత వింత శబ్దాలు కూడా రావడంతో ఏవేవో చిట్కాలతో ఇంటి వైద్యం చేసి చూసింది. నొప్పి తగ్గకపోగా ఎక్కువైంది. దాంతో ఏం జరిగిందో ఏమోనని వైద్యులను సంప్రదించింది. మహిళ చెవిని పరిశీలించిన డాక్టర్ ఆమె చెవిలోపల గూడుకట్టుకొని ఉన్న సాలెపురుగులను చూసి షాకయ్యారు. అనంతరం విషయం మహిళకు చెప్పి, ట్యూబ్ సాయంతో సాలెపురుగులను బయటకు తీశాడు. చెవికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో మహిళ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనకు చెందిన వీడియోను ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లతో, ఫన్నీ ఎమోజీలతో హోరెత్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

