Telangana: తెలంగాణలో కుప్పకూలిన విమానం.! దుండిగల్ ఎయిర్‌పోర్ట్‌కు చెందిన విమానం.
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధిలో ఓ శిక్షణా విమానం కుప్పకూలిపోయింది. రావెల్లి సమీపంలోని టాటా కాఫీ కంపెనీ వద్ద సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానంగా తెలుస్తోంది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయినట్టు భావిస్తున్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధిలో ఓ శిక్షణా విమానం కుప్పకూలిపోయింది. రావెల్లి సమీపంలోని టాటా కాఫీ కంపెనీ వద్ద సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానంగా తెలుస్తోంది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయినట్టు భావిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి విమానం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న దుందిగల్ ఎయిర్‌ఫోర్ట్ సిబ్బంది హుటాహుటిన హెలికాఫ్టర్‌లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.