Viral Video: యువకుడి వినూత్న ఆలోచన.. వధువు కావలెను అంటూ టీ స్టాల్ ముందు సైన్‌ బోర్డ్‌.. వీడియో

Updated on: Sep 03, 2021 | 9:44 AM

వధువు కావలెను లేదా వరుడు కావలెను అనే ప్రకటనలు సాధారణంగా న్యూస్‌ పేపర్లలో లేదా మ్యాట్రిమోనీ సైట్స్‏లో రెగ్యూలర్‏గా చూస్తుంటాం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రకటనలు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి.

వధువు కావలెను లేదా వరుడు కావలెను అనే ప్రకటనలు సాధారణంగా న్యూస్‌ పేపర్లలో లేదా మ్యాట్రిమోనీ సైట్స్‏లో రెగ్యూలర్‏గా చూస్తుంటాం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రకటనలు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. అయితే ఓ యువకుడు మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు. అందరిలాగా కాకుండా.. వెరైటీగా ఆలోచించాడు.. తన మెదడులోకి వచ్చిన ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టేశాడు. వధువు కావాలంటూ ఏకంగా తన షాప్‏కే బోర్డ్ పెట్టాడు. కేరళ త్రిచూర్‏లోని ఉన్ని కృష్ణన్ అనే 33 ఏళ్ల వ్యక్తి తన పెళ్లి కోసం అనేక చోట్లకు తిరిగాడు. కానీ ఎక్కడా సంబంధం సెట్ కాలేదు. దీంతో ఏకంగా తన టీ స్టాల్ ముందు వధువు కావలెను అంటూ బోర్డ్ పెట్టేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మంచు పర్వతాల్లో తోడేళ్లు, ఎలుగుబంటి ఫైట్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

Golden Fish: మత్స్యకారుడి వలకు గోల్డ్‌ చేప..!! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..!! వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us