Viral: శ్మశానంలో‌ నిండు గర్బిణి నివాసం.. చెత్తాచెదారం తింటూ గడిపిన నిండు గర్భిణీ.

Viral: శ్మశానంలో‌ నిండు గర్బిణి నివాసం.. చెత్తాచెదారం తింటూ గడిపిన నిండు గర్భిణీ.

Anil kumar poka

|

Updated on: Aug 25, 2023 | 10:07 PM

ఆమె మానసిక‌ వికలాంగురాలు.. అందులోను నిండి గర్బిణి.. ఇంటి నుండి తప్పిపోయి.. దారి తెలియక ఊరు తెలియక నట్టడివిలో ప్రయాణం సాగించింది. 60 కిలో మీటర్లు ప్రయాణించి ఉట్నూర్ కు చేరుకుంది. ఉండేందుకు చోటు కనిపించక ఎక్కడ నివాసం ఉండాలో తెలియక నివాసం స్మశానాన్నే ఎంచుకుంది. పక్కనే డంపింగ్ యార్డ్ లోని చెత్తా చెదారాన్ని తింటూ మూడు రోజులుగా జీవనం సాగించింది.

ఆమె మానసిక‌ వికలాంగురాలు.. అందులోను నిండి గర్బిణి.. ఇంటి నుండి తప్పిపోయి.. దారి తెలియక ఊరు తెలియక నట్టడివిలో ప్రయాణం సాగించింది. 60 కిలో మీటర్లు ప్రయాణించి ఉట్నూర్ కు చేరుకుంది. ఉండేందుకు చోటు కనిపించక ఎక్కడ నివాసం ఉండాలో తెలియక నివాసం స్మశానాన్నే ఎంచుకుంది. పక్కనే డంపింగ్ యార్డ్ లోని చెత్తా చెదారాన్ని తింటూ మూడు రోజులుగా జీవనం సాగించింది. స్థానిక పారిశుధ్య కార్మికుల కంట పడటంతో ఆరా తీస్తే చిరు నవ్వుతోనే సమాధానం ఇచ్చింది. మానసిక వికలాంగురాలు కావడంతో ఊరు పేరు చెప్పే పరిస్థితి లేకపోవడంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు పారిశుద్ధ కార్మికులు. ఘటన స్థలికి చేరుకున్న స్థానికులు పోలీసుల సహకారంతో అమ్మాయిలను స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆ నిండు గర్భిణీ ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తర్వాత స్థానికుల ద్వారా ఆమె కొమురం భీం జిల్లా కెరమెరి మండలం చిన్నుగూడకి చెందిన వ్యక్తి అని తెలిసింది. మానసిక వైకల్యంతో ఇంటి నుండి తప్పిపోయిందని… అలా 60 కిలో మీటర్ల కాలినడకన దట్టమైన అడవిలో ప్రయాణించి ఉట్నూర్ కు చేరుకుంద్న విషయం వారికి అర్థమయ్యింది. ఉట్నూరుకు చేరుకున్న ఆమె ఎటు వెళ్లాలో తెలియక హిందూ స్మశాన వాటికకు చేరింది. అక్కడే పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ లోని కుళ్ళిన ఆరపదార్థాలను తింటూ మూడు రోజులుగా జీవనం సాగించింది. హిందూ స్మశాన వాటికలో సేద తీరుతున్న మహిళను గుర్తించిన పారిశుద్ధ కార్మికులు ఆ మహిళ నిండు గర్భిణిగా తెలియడంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యుల సహకారంతో ఆ మహిళకు ప్రధమ చికిత్స అందించి ఆ వెంటనే స్థానికుల సాయంతో ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...