Mother Threw Baby: 4వ అంతస్తు నుంచి విసిరేసిన తల్లి.! వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజనం..

Updated on: Aug 15, 2022 | 9:47 PM

బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జన్మించిన పాపకు మూగ, చెవిటి వైకల్యం ఉందన్న కారణంతో తన నాలుగేళ్ల కుమార్తెను బిల్డింగ్‌ నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది తల్లి.


బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జన్మించిన పాపకు మూగ, చెవిటి వైకల్యం ఉందన్న కారణంతో తన నాలుగేళ్ల కుమార్తెను బిల్డింగ్‌ నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది తల్లి. దీంతో ఆ పాప మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయింది. ఎస్‌ఆర్‌ నగర్‌లోని అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ నాలుగో అంతస్తులో ఓ జంట నివసిస్తుంది. భార్య దంత వైద్యురాలు, భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వారికి నాలుగేళ్ల పాపకు మూగ, చెవిటి వైకల్యం ఉంది. దీంతో ఆ మహిళ తీవ్ర మనస్థాపం చెంది, భర్త ఇంట్లో లేని సమయంలో కుమార్తెను నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. అనంతరం ఆమె కూడా అక్కడ నుంచి దూకేందుకు బాల్కనీ అంచున ఉన్న ఇనుప రాడ్‌పై నిలబడి కేకలు వేసింది. ఆమె కేకలు విన్న ఇంటి పక్కన వాళ్లు ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 15, 2022 09:47 PM