Pumpkin Video: రైతుకి లక్షలార్జించిన భారీ గుమ్మడి కాయ.! అసలు ఆ గుమ్మడికాయ స్పెషల్ ఏంటంటే..(వైరల్ వీడియో)

|

Oct 16, 2021 | 8:06 PM

కరోనా నిబంధనల నడుమ అమెరికాలోని కాలిఫోర్నియాలో 48వ సేఫ్‌ వే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సుమారు 994 కిలోలు ఉన్న గుమ్మడికాయ ఫస్ట్ ప్రైజ్ దక్కించుకుంది. ఈ గుమ్మడికాయను పండించిన వాషింగ్టన్‌కు చెందిన జెఫ్‌..

కరోనా నిబంధనల నడుమ అమెరికాలోని కాలిఫోర్నియాలో 48వ సేఫ్‌ వే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సుమారు 994 కిలోలు ఉన్న గుమ్మడికాయ ఫస్ట్ ప్రైజ్ దక్కించుకుంది. ఈ గుమ్మడికాయను పండించిన వాషింగ్టన్‌కు చెందిన జెఫ్‌.. మొదటి బహుమతిని అందుకున్నాడు. ఇందుకుగాను మన కరెన్సీలో సుమారు 15 లక్షల రూపాయల ప్రైజ్‌ మనీని దక్కించుకున్నాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : Sharukh Khan-Aryan Khan: అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి.. కొడుకు భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్న షారుఖ్..(వీడియో)

 shriya saran: చంటి బిడ్డతో అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసిన శ్రీయ.. భర్త , చంకన ఓ చంటి బిడ్డతో షాక్ ఇచ్చిన శ్రీయ..(వీడియో)

 Natyam Movie Pre Release Event: ముఖ్య అతిథిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ‘నాట్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (లైవ్ వీడియో)

 Mohan Babu speech: మీ బెదిరింపులకు ఎవరు భయపడరు… సంచలన వ్యాఖ్యలు చేసిన ‘మంచు మోహన్ బాబు’.. (లైవ్ వీడియో)

Follow us on