Wedding Flight: ఈ పెళ్లికొడుకు చాలా రిచ్‌.. తన పెళ్లికి విమానం బుక్ చేశాడు..! చివర్లో ట్విస్ట్ అదుర్స్..

|

Feb 21, 2023 | 9:41 PM

తమ పెళ్లి అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోవాలని కోరుకుంటారు కొందరు. ఈ క్రమంలో పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. ఓ యువకుడు తన పెళ్లికి ఏకంగా విమానాన్నే బుక్ చేసి, స్నేహితులు, బంధువులను తీసుకెళ్లాడు.

తమ పెళ్లి అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోవాలని కోరుకుంటారు కొందరు. ఈ క్రమంలో పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. ఓ యువకుడు తన పెళ్లికి ఏకంగా విమానాన్నే బుక్ చేసి, స్నేహితులు, బంధువులను తీసుకెళ్లాడు. భువన్ అనే పెళ్లికొడుకు.. తన మ్యారేజ్ కోసం ఏకంగా ఒక విమానాన్నే బుక్ చేశాడు. వాళ్లతో కలిసి విమానంలో పెళ్లికి వెళ్లాడు. ఖర్చు గురించి ఆలోచించకుండా విమానం మొత్తాన్ని బుక్ చేశాడు. ఇతనితో పాటు ప్రయాణించిన బంధువులు ఫుల్ జోష్‌లో కన్పించారు. కెమెరాలకు లవ్ సింబల్‌తో ఫోజులిచ్చారు.ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఈ షార్ట్ క్లిప్‌లో భువ‌న్ కుటుంబ స‌భ్యులు, బంధువులు కెమెరా వైపు చూస్తూ కేరింత‌లు కొట్టడం క‌నిపిస్తుంది. త‌న చేతుల‌పై మెహందీతో భువ‌న్ సైతం ఈ క్లిప్‌లో క‌నిపించాడు. ఈ వైర‌ల్ వీడియోకు ఇప్పటివ‌ర‌కూ ప‌ది ల‌క్షల‌కుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. తమకు నచ్చిన రీతిలో కామెంట్లతో కేక పుట్టిస్తున్నారు. ఈ వీడియోకు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. మీరు సంప‌న్నుల‌ని చెప్ప‌క‌నే చెబుతున్నార‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా, జీవితంలో ఇంత డ‌బ్బు సంపాదిస్తే చాల‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 21, 2023 09:41 PM