Viral: మన ఫుడ్‌ను తొలిసారి టేస్ట్ చేసిన విదేశీ.. రియాక్షన్ నెక్స్ట్ లెవల్.!
కాస్త స్పైసీగా ఉన్నా ఎంతో టేస్టీగా నోరూరించే ఇండియన్ ఫుడ్‌ను ఇప్పుడు విదేశీయులు సైతం ఇష్టంగా తింటున్నారు. షాహీ పనీర్, దాల్ మఖానీ, బటర్ నాన్, జిలేబి వంటి ఐకానిక్ డిష్‌లు భారత్ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చాటుతున్నాయి. భారతీయ వంటకాలను ఆస్వాదిస్తూ పలువురు విదేశీయులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు.తాజాగా ఓ అమెరికన్ వ్యక్తి తొలిసారిగా భారతీయ రుచులను ఆస్వాదిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
కాస్త స్పైసీగా ఉన్నా ఎంతో టేస్టీగా నోరూరించే ఇండియన్ ఫుడ్‌ను ఇప్పుడు విదేశీయులు సైతం ఇష్టంగా తింటున్నారు. షాహీ పనీర్, దాల్ మఖానీ, బటర్ నాన్, జిలేబి వంటి ఐకానిక్ డిష్‌లు భారత్ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చాటుతున్నాయి. భారతీయ వంటకాలను ఆస్వాదిస్తూ పలువురు విదేశీయులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ అమెరికన్ వ్యక్తి తొలిసారిగా భారతీయ రుచులను ఆస్వాదిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో కెంటకీలో ఇండియన్ రెస్టారెంట్ ఇండియా ఓవెన్ నుంచి మీల్స్ ఆర్డర్ చేసాడా నెటిజన్. ఉల్లిపాయ బజ్జీ, బటర్ చికెన్, గార్లిక్ నాన్, రైస్ ఇంకా గులాబ్ జామున్ ఆర్డర్ చేసాడు. తన కారులో కూర్చుని ప్రతీ డిష్‌ను ఆస్వాదించడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది. ఆనియన్ భజియాకు 10కి 8 రేటింగ్ ఇచ్చాడు. గార్లిక్ నాన్ టేస్ట్‌కు 9.5 రేటింగ్ ఇచ్చాడు. బటర్ చికెన్‌కు ఏకంగా 9.9 రేటింగ్ ఇస్తూ ఎంతో టేస్టీగా ఉందని, డివైన్ అంటూ కితాబిచ్చాడు. గులాబ్ జామ్‌తో తన మీల్స్‌ను ముగించాడు. ఇక ఈ వీడియోకు ఇప్పటికే 3.5 కోట్ల వ్యూస్ వచ్చాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

