Srisailam: ఇదోరకం భక్తి.. కారులో శివయ్య.. శ్రీశైలంలో శివుడికి కొత్త కారు గిఫ్ట్.. వీడియో.
సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేర్చినందుకు తమ ఇష్టదైవానికి కానుకలు సమర్పించుకుంటుంటారు. కొందరు ఆలయాలకు విరాళాలు ఇస్తుంటారు. ఆభరణాలు, నగదు ఇలా తమకు తోచిన రీతిలో సమర్పిస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు శ్రీశైల మల్లన్నకు కారును విరాళంగా సమర్పించాడు. ఇకపై స్వామివారి వాహన సేవలో ఇదికూడా భాగమవుతుందేమో..!ఓవైపు శక్తిపీఠం.. మరోవైపు జ్యోతిర్లింగ క్షేత్రంగా వెలుగొందుతునన్న శ్రీశైల బ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి ఆలయానికి..
సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేర్చినందుకు తమ ఇష్టదైవానికి కానుకలు సమర్పించుకుంటుంటారు. కొందరు ఆలయాలకు విరాళాలు ఇస్తుంటారు. ఆభరణాలు, నగదు ఇలా తమకు తోచిన రీతిలో సమర్పిస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు శ్రీశైల మల్లన్నకు కారును విరాళంగా సమర్పించాడు. ఇకపై స్వామివారి వాహన సేవలో ఇదికూడా భాగమవుతుందేమో..! ఓవైపు శక్తిపీఠం.. మరోవైపు జ్యోతిర్లింగ క్షేత్రంగా వెలుగొందుతునన్న శ్రీశైల బ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి ఆలయానికి 15 లక్షల విలువైన కారును విరాళంగా ఇచ్చాడు తిరుపతికి చెందిన ఉదయ్‌కుమార్ రెడ్డి అనే భక్తుడు. కుటుంబ సభ్యులతో కలసి ఎంజీ ఆస్టార్ కారును విరాళంగా అందించారు. ఈ కారును దేవస్థానం ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఉదయ్‌కుమార్ కుటుంబాన్ని స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలతో సన్మానించి ప్రసాదాన్ని అందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

