Goa: జంట కాదు ఇది తంటా..! గోవాలో క్యాషియర్ ను కొట్టిన జంట.. వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Aug 25, 2023 | 10:02 PM

గోవాలోని ఒక రెస్టారెంట్‌ల్ చిన్న గొడవ కొట్లాటకు దారితీసింది..రెస్టారెంట్‌లోని క్యాషియర్‌ను ఓ జంట తిట్టడం స్టార్ట్ చేశారు..అంతటితో ఆగకుండా క్యాషియర్ ను కొట్టారు..దీంతో చుట్టుపక్కన ఉన్నవాళ్లు వాళ్లని అడ్డుకోవడానికి వెళ్లారు. .దీంతో వాళ్లపైనా దాడి చేసింది ఆ జంట..బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...