Snake In AC: ఏసీ ఆన్ చేయగానే తొంగి చూసిన నాగుపాము.. జాగ్రత్త.! చూసుకోండి మరి.
వర్షాభావంతో మనుషులే కాదు, పశుపక్ష్యాదులు కూడా అల్లాడుతున్నాయి. దాంతో ఎక్కడ చల్లదనం ఉంటే అక్కడ చేరి ఉపశమనం పొందుతున్నాయి. ఈ క్రమంలో ఓ నాగుపాము ఏసీలో చేరి ఆ ఇంటిలోని జనాలకు కంగారు పుట్టించింది. బెడ్‌రూమ్‌లో పడుకుందామని వెళ్లి ఏసీ ఆన్ చేయగానే ఏసీ వెనుకనుంచి తొంగి చూసింది ఓ పెద్ద నాగుపాము. దెబ్బకు రిమోట్ అక్కడ పడేసి పరుగులంకించుకున్నారు ఆ ఇంట్లోని జనాలు.
వర్షాభావంతో మనుషులే కాదు, పశుపక్ష్యాదులు కూడా అల్లాడుతున్నాయి. దాంతో ఎక్కడ చల్లదనం ఉంటే అక్కడ చేరి ఉపశమనం పొందుతున్నాయి. ఈ క్రమంలో ఓ నాగుపాము ఏసీలో చేరి ఆ ఇంటిలోని జనాలకు కంగారు పుట్టించింది. బెడ్‌రూమ్‌లో పడుకుందామని వెళ్లి ఏసీ ఆన్ చేయగానే ఏసీ వెనుకనుంచి తొంగి చూసింది ఓ పెద్ద నాగుపాము. దెబ్బకు రిమోట్ అక్కడ పడేసి పరుగులంకించుకున్నారు ఆ ఇంట్లోని జనాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ సెక్టర్ 11 లో ని ఉక్కు ఉద్యోగి రామస్వామి ఇంట్లో పాము కలకలం రేపింది. ఎప్పుడు ప్రవేశించిందో తెలియదు కానీ ఏసీవెనుక చేరి తొంగి చూస్తోంది. అది చూసిన రామస్వామి కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ చాకచక్యంగా పామును బంధించాడు. దాంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి.. ఏసి వేసుకోవాలంటే ఆలోచిస్తున్నారు స్థానికులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

