Viral Video: గెలిచిన డబ్బుతో వంట మనిషికి ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చిన చిన్నోడు.! వీడియో వైరల్.
ఇళ్లల్లో పనిచేస్తూ అన్ని పనుల్లో సాయం చేసే పనిమనుషులు హీరోల కన్నా తక్కువేం కాదు. తన ఇంట్లో అందరికీ వండిపెట్టే కుక్‌కు అంకిత్ అనే చిన్నారి ఏకంగా ఫోన్‌నే గిఫ్ట్‌గా ఇచ్చాడు. టోర్నమెంట్స్‌లో గెలిచిన డబ్బుతో తమ ఇంట్లో నమ్మకంగా పనిచేసే వంట మనిషికి ఫోన్ బహుమతిగా ఇచ్చాడు. వీకెండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్‌లో అంకిత్ అనే బాలుడు రూ. 7000 గెలుచుకున్నాడు.
ఇళ్లల్లో పనిచేస్తూ అన్ని పనుల్లో సాయం చేసే పనిమనుషులు హీరోల కన్నా తక్కువేం కాదు. తన ఇంట్లో అందరికీ వండిపెట్టే కుక్‌కు అంకిత్ అనే చిన్నారి ఏకంగా ఫోన్‌నే గిఫ్ట్‌గా ఇచ్చాడు. టోర్నమెంట్స్‌లో గెలిచిన డబ్బుతో తమ ఇంట్లో నమ్మకంగా పనిచేసే వంట మనిషికి ఫోన్ బహుమతిగా ఇచ్చాడు. వీకెండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్‌లో అంకిత్ అనే బాలుడు రూ. 7000 గెలుచుకున్నాడు. తాను పసివాడిగా ఉన్నప్పటి నుంచి తనను పెంచిన తమ కుక్ సరోజకు రూ. 2000 వెచ్చించి ఫోన్ కొనిచ్చాడు. అంకిత్ తండ్రి వీ. బాలాజీ ఈ ఘటనను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. వీకెండ్ టోర్నమెంట్స్‌లో అంకిత్ ఇప్పటివరకూ రూ. 7000 గెలుచుకున్నాడనీ తెలిపారు.
ఆరు నెలల పసివాడిగా ఉన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడిన సరోజకు రూ. 2000 ఫోన్‌ను బహుమతిగా ఇవ్వాలన్న అంకిత్ నిర్ణయంతో తాము తల్లితండ్రులుగా గర్విస్తున్నామని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. అంకిత్ పరిణితిని, అతని తల్లితండ్రుల పెంపకాన్ని ప్రశంసిస్తూ పెద్దసంఖ్యలో నెటిజన్లు కామెంట్స్ సెక్షన్‌లో రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

