viral Video : ఐదు గంటలు బావిలోనే గడిపిన 80 ఏళ్ల బామ్మ..! బయటకు తీస్తున్న వీడియో వైరల్ .. ( వీడియో )

|

May 10, 2021 | 1:08 PM

తిరుపతి సమీపంలో ఓ వృద్ధురాలికి ప్రాణాపాయం తప్పింది. బావిలో పడి 5 గంటలకు పైగా విలవిల లాడింది. నన్ను కాపాడండిరో దేవుడా అంటూ కేకలు పెట్టింది.

Follow us on