Viral Video: సముద్రం అడుగున్న 8ఏళ్ల చిన్నారి.. ఏం చేస్తుందంటే..?? వీడియో
ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కోసం 8ఏళ్ల చిన్నారి, పెద్ద సహసమే చేస్తోంది. చెన్నైలోని పాండిచ్చేరికి చెందిన తారగై ఆరాధన.. తన తండ్రి సహకారంతో స్కూబింగ్ నేర్చుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: స్టైల్‌గా రోడ్డుపై రయ్ రయ్ మంటూ సైకిల్‌పై కుక్క రైడ్.. నెట్టింట వీడియో వైరల్
కరిస్తే.. చంపేస్తారా..?? పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం.. వీధి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు.. వీడియో
Published on: Aug 01, 2021 09:41 AM