నాలుగేళ్లకే గిన్నిస్ రికార్టు సాధించి ఔరా అనిపించాడు
గిన్నిస్ రికార్టు సాధించాలని ఎంతోమంది విభిన్న రీతుల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. కొంతమంది ప్రాణాలు కూడా రిస్కులో పెట్టి ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తుంటారు. మరికొంతమంది ఎవరికీ సాధ్యం కాని పనుల్ని సరికొత్తగా చేసి గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకుంటారు.
గిన్నిస్ రికార్టు సాధించాలని ఎంతోమంది విభిన్న రీతుల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. కొంతమంది ప్రాణాలు కూడా రిస్కులో పెట్టి ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తుంటారు. మరికొంతమంది ఎవరికీ సాధ్యం కాని పనుల్ని సరికొత్తగా చేసి గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకుంటారు. అయితే పిల్లలతో కలిసి ఆడుకునే వయసులో ఓ నాలుగేళ్ల కుర్రాడు గిన్నీస్ బుక్ రికార్డు సాధించి ఔరా అనిపించాడు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన సయిద్ రషీద్ అల్మెహెరి అనే నాలుగేళ్ల బాలుడు ఓ పుస్తకాన్ని రచించి అతి పిన్న వయస్కుడిగా ప్రపంచంలో రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం అతను రాసిన ది ఎలిఫెంట్ సయిద్ అండ్ ది బేర్ అనే పుస్తకం యూఏఈలో అద్భుతమైన ఆదరణ పొందుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరే.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. పాపం పెళ్లి కూతురు !!
అంబానీ కోడలు హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా ??
యువకుడి ప్రాణం తీసిన సిక్స్ ప్యాక్ మోజు
Upasana Konidela: నేను అందంగా లేనన్నారు.. పెళ్లయిన కొత్తలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నా
వేదికపై పెళ్లి కొడుకు డ్యాన్స్.. రొమాంటిక్ కానే కాదని..