Viral: ఒకే మొక్కకు మూడు రకాల కూరగాయలు..! టమాటా + పొటాటో = పొమాటో.
కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రిసెర్చ్ పరిశోధకులు శుభవార్త చెప్పారు. ఏక కాలంలో వంకాయలు, టమాటాలు, మిరపకాయలు పండే మొక్కను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. దీనికి ఇంకా పేరు పెట్టలేదన్నారు. గతంలో ఆలు, టమాటాలు పండే ఓ మొక్కను ఈ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి పొమాటో అని పేరుపెట్టారు.
కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రిసెర్చ్ పరిశోధకులు శుభవార్త చెప్పారు. ఏక కాలంలో వంకాయలు, టమాటాలు, మిరపకాయలు పండే మొక్కను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. దీనికి ఇంకా పేరు పెట్టలేదన్నారు. గతంలో ఆలు, టమాటాలు పండే ఓ మొక్కను ఈ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి పొమాటో అని పేరుపెట్టారు. గతంలో ఒకే మొక్క నుంచి బంగాళాదుంపలు, టమాటాను పండించే పొమాటో, వంకాయ-టమాటాను పండించే బ్రిమాటో మొక్కలను అభివృద్ధి చేశారు. గ్రాఫ్టింగ్ టెక్నిక్‌ని ఉపయోగించి ఐసిఎఆర్-ఐఐవిఆర్ శాస్త్రవేత్తలు మొదట పొమాటోను అభివృద్ధి చేశారు. ఐఐవిఆర్ డైరెక్టర్ డాక్టర్ టికె బెహెరా మార్గదర్శకత్వంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ బహదూర్, వారణాసిలో మూడు కూరగాయలు అందించే పంట ఉత్పత్తిపై దృష్టి సారించారు. ఈ ప్రక్రియలో వంకాయ వేరు కాండం మీద మిరప, టమాటా మొక్కలను అంటుకట్టారు. 2024 జనవరి చివరి నాటికి మిరపకాయ, బెండకాయ, టమాటా దిగుబడి కూడా ప్రారంభం అవుతుందని డాక్టర్ బహదూర్ చెప్పారు. దీని సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తున్నామన్నారు. ఒక మొక్క కనీసంగా 3 కిలోల టమాటా, 2.5 కిలోల బెండకాయల దిగుబడిని ఇస్తుందని చెప్పారు. ఈ మొక్కలు కిచెన్ గార్డెన్స్, పెరడులోను, చిన్న పొలాల్లో సాగు చేసుకునేందుకు వీలుగా ఉంటాయని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

