ఆస్పత్రిలో 11 మంది మహిళా ఉద్యోగులకు ఏకకాలంలో గర్భం !!

|

May 23, 2022 | 8:23 AM

ప్రపంచంలో కొన్ని కొన్ని సంఘటనలు వింతగా అనిపిస్తాయి.. నిజంగా ఇలాంటివి జరుగుతాయా..? అన్న అనుమానం కూడా కలుగుతుంటుంది. తాజాగా అమెరికాలో జరిగిన ఓ ఘటన సైన్స్‌కే పరీక్ష పెడుతోంది.

ప్రపంచంలో కొన్ని కొన్ని సంఘటనలు వింతగా అనిపిస్తాయి.. నిజంగా ఇలాంటివి జరుగుతాయా..? అన్న అనుమానం కూడా కలుగుతుంటుంది. తాజాగా అమెరికాలో జరిగిన ఓ ఘటన సైన్స్‌కే పరీక్ష పెడుతోంది. మిస్సోరీ రాష్ట్రంలోని లిబర్టీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న 11 మంది వైద్య సిబ్బంది ఏకకాలంలో గర్భం దాల్చారు. వీరిలో 10 మంది నర్సులు, ఒక వైద్యురాలు ఉన్నారు. అందులో ఇద్దరి డెలివరీ డేట్‌ ఒకే రోజు కావడం విశేషం . ఈ నర్సులలో చాలా మంది ఆసుపత్రిలోని ప్రసూతి, లేబర్, డెలివరీ విభాగాలలో పనిచేస్తున్నారు. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఇంత పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఏకకాలంలో గర్భం దాల్చడం ఇదే తొలిసారి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KNOW THIS: ఏలియన్స్‌ ఇంటి ద్వారం ఇదే !! పరిశోదనలకు రెడీ అవుతున్న నాసా రోవర్‌.

Bindu Madhavi: బిగ్ బాస్ టైటిల్‌ గెలుచుకున్న ఆడపులి

Pooja Hegde: పాపం పూజా బేబీ…టైంకు బట్టల బ్యాగ్‌ను పోగొట్టుకుంది

అమిత్‌ షా తాగే నీళ్ల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!

Published on: May 23, 2022 08:23 AM