Datura Benefits: ఇదేదో పిచ్చి మొక్క అనుకునేరు.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా ??

|

Apr 15, 2024 | 6:51 PM

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కలు, ఆకులు, పూలు, కాయలు, పండ్లను ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. అలాంటి ఔషధ మొక్కలలో ఉమ్మెత్త మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఆకులను, పూలను వినాయకుడి పూజలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు లో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ మొక్కకు ఆయుర్వేద వైద్యం లో ప్రత్యేక స్థానం కల్పించారు.

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కలు, ఆకులు, పూలు, కాయలు, పండ్లను ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. అలాంటి ఔషధ మొక్కలలో ఉమ్మెత్త మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఆకులను, పూలను వినాయకుడి పూజలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు లో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ మొక్కకు ఆయుర్వేద వైద్యం లో ప్రత్యేక స్థానం కల్పించారు. ఉమ్మెత్త ఆకులు అద్భుతమైన నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఇలా ఏ ప్రదేశం లో నైనా నొప్పిగా ఉంటే వెంటనే.. ఒక ఉమ్మెత్త ఆకు తీసుకొని దానికి నువ్వుల నూనె రాసి కొద్దిగా వేడి చేసి.. నొప్పి ఉన్న చోట కట్టుకడితే నొప్పులన్నీ పోయి వెంటనే ఉపశమనం కలుగుతుందని చెబుతారు. మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాదు.. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారికి కూడా ఉమ్మెత్త మంచి ఉపయోగకరంగా పనిచేస్తుంది. శరీరంలో కొవ్వు విపరీతంగా ఉన్న వారు కొవ్వు పేరుకుపోయిన చోట ఈ చిట్కా ప్రయత్నిస్తే ఒంట్లోని కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్యను కిరాతకంగా చంపి పారిపోయిన భర్త.. ఆచూకీ తెలిపిన వారికి రెండున్నర కోట్ల రివార్డు

బస్సు కింద నలిగిపోతున్నా ఎవరూ చలించలేదు..తమ్ముడి కోసం అక్క ఆవేదన

బోర్నవిటా అస్సలు హెల్త్ డ్రింకే కాదు… స్పష్టం చేసిన కేంద్రం