New Coronavirus Strain LIVE Updates: ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న స్ట్రైన్.
ఇప్పటికే చైనాలో పుట్టిన కోవిడ్-19తో జనం అలకల్లోలం అవుతుంటే, తాజాగా కొత్త వైరస్ కంగారుపెడుతోంది. కరోనా మహమ్మారి రూపాంతరం చెంది కల్లోలం సృష్టిస్తోందోనన్న గుబులు రేగుతోంది.
Published on: Dec 31, 2020 08:45 AM
