Daily Horoscope: రాశి ఫలాలు | ఏ రాశి వారికి ఎలా ఉందంటే ??

|

Dec 01, 2023 | 10:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 1, 2023): మేష రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది.మిథున రాశికి చెందిన వారు ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..