Gas Cylinder Price: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
దేశంలో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అలా ముగిశాయో లేదో ఇలా గ్యాస్ రేట్లు పెరిగిపోయాయి. దేశంలోని 5 రాష్ట్రాల్లో గురువారంతో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, శుక్రవారం, డిసెంబర్ 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచేసాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు . పెరిగిన ధర డిసెంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది.19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మరో 21 రూపాయలు పెంచాయి మార్కెటింగ్ కంపెనీలు.
దేశంలో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అలా ముగిశాయో లేదో ఇలా గ్యాస్ రేట్లు పెరిగిపోయాయి. దేశంలోని 5 రాష్ట్రాల్లో గురువారంతో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, శుక్రవారం, డిసెంబర్ 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచేసాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు . పెరిగిన ధర డిసెంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మరో 21 రూపాయలు పెంచాయి మార్కెటింగ్ కంపెనీలు. పెరిగిన ధర ప్రకారం శుక్రవారం నుండి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1796 రూపాయల 50 పైసలుగా ఉంది. ముంబైలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 1749 రూపీయఉ, కోల్‌కతాలో 1885 రూపాయల 50 పైసలు, చెన్నైలో 1968 రూపాలయ 50 పైసలుగా ఉంది. హైదరాబాద్‌లో 2024 రూపాయలుగా ఉంది. కాగా గృహవినియోగ సిలిండర్ ధర పెంచకపోవడంతో కాస్త ఉపశమనం లభించినట్టే. ప్రస్తుతం ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

