Girl Kiss Snake: పాముకు ముద్దు ఇచ్చిన చిన్నారి.! ఎంటమ్మయి ని దైర్యం.. ట్రేండింగ్ వీడియో..
ఓ చిన్నారి.. ప్రమాదకరమైన పామును ముద్దు పెట్టిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏమాత్రం భయపడకుండా
ఓ చిన్నారి.. ప్రమాదకరమైన పామును ముద్దు పెట్టిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏమాత్రం భయపడకుండా తన నోటిని పదేపదే పాము దగ్గరకు తీసుకెళ్లి ముద్దులు పెట్టింది బుడ్డది. పాము చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నా.. ఆ చిన్నారిలో మాత్రం భయం కనిపించలేదు. తన నాలుకను బయటకు తీసి పామును ఆటపట్టించి, ఆ తర్వాత వెంటనే పామును ముద్దాడుతుంది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. దీనికి ‘చుమ్మియాన్’ అనే క్యాప్షన్‌ను జత చేసి మరీ.. ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Published on: Jul 25, 2022 09:14 PM