WhatsApp: వాట్సాప్‌లో త్వరలో మరో కొత్తఫీచర్‌.. ఆ ఆప్షన్ వస్తే..

|

May 15, 2023 | 8:28 PM

ట్రూ కాలర్.. సగటు మనిషికి ఓ ఉపశమనం. మనకొచ్చే ఫోన్ కాల్.. ఎవరిదనేది, ఎలాంటిదనేది ముందే చెప్పేస్తుంది. స్కామ్, బిజినెస్, ఫ్రాడ్.. ఇలా ముందే సమాచారం ఇస్తుంది. కొత్త నంబర్ నుంచి వచ్చే ఫోన్ ఎవరి పేరు మీద ఉందో తెలియజేస్తుంది. నంబర్లు మార్చి పదే పదే చేసే ఫినాన్స్, మార్కెటింగ్ కాల్స్ నుంచి పెద్ద రిలీఫ్ ఇస్తుంది.

ట్రూ కాలర్.. సగటు మనిషికి ఓ ఉపశమనం. మనకొచ్చే ఫోన్ కాల్.. ఎవరిదనేది, ఎలాంటిదనేది ముందే చెప్పేస్తుంది. స్కామ్, బిజినెస్, ఫ్రాడ్.. ఇలా ముందే సమాచారం ఇస్తుంది. కొత్త నంబర్ నుంచి వచ్చే ఫోన్ ఎవరి పేరు మీద ఉందో తెలియజేస్తుంది. నంబర్లు మార్చి పదే పదే చేసే ఫినాన్స్, మార్కెటింగ్ కాల్స్ నుంచి పెద్ద రిలీఫ్ ఇస్తుంది. స్పామ్‌ కాల్స్‌ను గుర్తించేందుకు త్వరలో వాట్సాప్‌లోనూ ట్రూకాలర్‌ సేవలను ప్రారంభించనున్నట్టు ట్రూకాలర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అలన్‌ మమెది తెలిపారు. రెండు వారాలుగా భారత్‌లో వాట్సాప్‌ ద్వారా స్పామ్‌ కాల్స్‌ వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నట్టు చెప్పారు. అందుకే మెసేజింగ్‌ యాప్‌లలోనూ తమ సేవలు అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు చెప్పారు. మే తర్వాత ఇది అందుబాటులోకి రానుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్యూటీనుంచి ఇంటికొచ్చిన భర్తకు ఘనంగా స్వాగతం పలికిన భార్య.. వీడియో చూస్తే షాకే

Rowdy Rohini: ఆస్పత్రిలో ‘బలగం’ నటి రౌడీ రోహిణి.. ఏమైందంటే ??

మరీ ఇంత దారుణమా.. చిన్న పిల్లాడిని చేసి వాళ్లు చేసిన పనికి..

వామ్మో వీడు మామూలోడు కాదు.. ఏకంగా బీర్ తో నడిచే బండినే కనిపెట్టేసాడుగా..

Weather Alert: వడదెబ్బతో కానిస్టేబుల్ మృతి