గూగుల్ ను వెనక్కి నెట్టేసిన టిక్ టాక్.. పాప్యులారిటీలో నంబర్ 1.. వీడియో
టిక్ టాక్ అంటే తెలియనివారు ఉండరేమో. అంతలా పాపులర్ అయింది. షార్ట్ వీడియోస్ తీసి ఈ యాప్ లో పోస్ట్ చేసి ఎంతోమంది స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు.
టిక్ టాక్ అంటే తెలియనివారు ఉండరేమో. అంతలా పాపులర్ అయింది. షార్ట్ వీడియోస్ తీసి ఈ యాప్ లో పోస్ట్ చేసి ఎంతోమంది స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ ను.. ఈ షార్ట్ వీడియోల సామాజిక మాధ్యమ యాప్ టిక్ టాక్ వెనక్కి నెట్టేసింది. 2021 సంవత్సరానికి అత్యంత పాప్యులర్ వెబ్ సైట్ గా నిలిచినట్టు ఐటీ సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్ ఫ్లేర్ ప్రకటించింది. టిక్ టాక్ ఈ ఏడాది అత్యధిక హిట్స్ ను సంపాదించిందని తెలిపింది. ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వం 2020లో భద్రతకు ముప్పుగా భావించి నిషేధించింది. అయితే అంతకుముందు వరకు ఇది మన దేశంలోనూ అత్యధిక యూజర్లతో శరవేగంగా దూసుకుపోయింది. ‘‘ర్యాంకుల పరంగా ఫిబ్రవరిలో టిక్ టాక్ నంబర్ 1 స్థానానికి చేరుకుంది. మార్చి, జూన్ లోనూ మొదటి స్థానంలో నిలిచింది. తిరిగి ఆగస్ట్ నుంచి హిట్స్ పరంగా మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది’’ అని క్లౌడ్ ఫ్లేర్ తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Papaya Seed benefits: బొప్పాయి గింజలతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?? వీడియో
రెండు ఎలుగుబంట్ల మధ్య ఫైట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు.. వీడియో
Viral Video: వెరైటీ బైక్.. చెట్లు చక చకా ఎక్కేస్తుంది..! వీడియో
పెళ్లి చేసుకొని పిల్లలను కనాలనుకునేవారికి స్పెషల్ లోన్స్.. వీడియో
వర్మ పేరుతో హోటల్ !! అవాక్కయిన ఆర్జీవీ !! వీడియో