త్వరలో ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్లు !! వీటి ఉపయోగం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !! వీడియో

|

Dec 14, 2021 | 9:51 PM

ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లే దీనికి కారణంగా చెప్పవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఆండ్రాయిడ్‌ మరికొన్ని ఫీచర్లను జోడించింది గూగుల్‌ సంస్థ. ఇంతకీ ఆ కొత్త ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగం ఏంటో తెలుసా ?? ఫ్యామిలీ బెల్‌ ఫీచర్‌తో కుటుంబంతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, హాలిడే లాంటివి ప్లాన్‌ చేసుకోవచ్చు.

మరిన్ని ఇక్కడ చూడండి:

ప్రారంభోత్సవంలో వింత ఘటన !! కొబ్బరికాయ కోట్టగానే రోడ్డుకు పగుళ్లు !! వీడియో

Viral News : మట్టిలో మాణిక్యానికి ఉదాహరణ !! యువకుడి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా !! వీడియో

పిల్లలను కనే రోబోలు !! మిల్లీ మిటర్‌ పరిమాణంలో ఉండే జెనోబోట్స్‌ !! వీడియో

Viral Video: రూ.2 కోట్లు విలువ చేసే ఇంటిని రూ.100కే అమ్మేస్తున్నారు !! వీడియో

Big News Big Debate : ఓటెవరికి ?? పోటెవరికి ?? లైవ్ వీడియో

 

Follow us on