Amazon Fab Phones Fest: మొబైల్‌ ఫోన్‌ కొనడానికి ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి.. ( వీడియో )

|

Mar 24, 2021 | 10:29 PM

మీరు స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే అమేజాన్‌ 'ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌' పేరుతో ఓ భారీ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌ ద్వారా స్మార్ట్‌ ఫోన్‌లపై అందిస్తోన్న డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి..

Follow us on