బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా.. ఇది మీ కోసమే..! వీడియో
ఎంత ఖరీదు పెట్టి కొన్న స్మార్ట్ ఫోన్ అయినా అది ఛార్జింగ్ సరిగా అవ్వకపోయినా, ఛార్జింగ్ ఎక్కువసేపు నిలవకపోయినా ఇబ్బందిగానే ఉంటుంది. చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ చార్జింగ్ ఇస్తుంటాయి.
ఎంత ఖరీదు పెట్టి కొన్న స్మార్ట్ ఫోన్ అయినా అది ఛార్జింగ్ సరిగా అవ్వకపోయినా, ఛార్జింగ్ ఎక్కువసేపు నిలవకపోయినా ఇబ్బందిగానే ఉంటుంది. చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ చార్జింగ్ ఇస్తుంటాయి. అయితే 6000 మెగాహెట్స్ బ్యాటరీతో ఎక్కువ సేపు చార్జింగ్ ఇచ్చే కొన్ని స్మార్ట్ ఫోన్‌ల వివరాలు మీకోసం.. ఇందులో మొదటిది GIONEE Max Pro..దీని ధర కేవలం 7,299 రూపాయలు మాత్రమే. ఈ ఫోన్‌లో 6000 mAh బ్యాటరీని అందించారు. ఇంకా దీనిలో 6.53 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే , 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: గాలిలో ఎగురుతున్న అమ్మాయి.. ఎలా సాధ్యం..? వీడియో
Viral Video: అక్కడ.. వాడేసిన నిక్కర్లకు భలే డిమాండ్.. లక్షల్లో ఆదాయం.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

