Whatsapp: వాట్సాప్‌లో ఈ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ డేటా మొత్తం గల్లంతే.. వీడియో

|

Aug 29, 2021 | 6:28 PM

గూగుల్ ప్లే స్టోర్ తన ప్లాట్‌ఫారమ్‌ను మరింత సురక్షితంగా ఉంచడం కోసం ఇటీవల అనేక యాప్‌లను నిషేధించింది. కానీ గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికీ వివిధ యాప్‌ల యొక్క సవరించిన వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.

గూగుల్ ప్లే స్టోర్ తన ప్లాట్‌ఫారమ్‌ను మరింత సురక్షితంగా ఉంచడం కోసం ఇటీవల అనేక యాప్‌లను నిషేధించింది. కానీ గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికీ వివిధ యాప్‌ల యొక్క సవరించిన వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లు యూజర్ డివైజ్‌కి హానీచేసే బగ్ లను అందిస్తున్నాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం వాట్సాప్‌ సవరించిన సంస్కరణలో ఈ కొత్త బగ్ కనుగొన్నారు. దీనిని ట్రోజన్ ట్రయాడా అంటారు. ఇది ఈ మాల్వేర్ పేలోడ్‌ను డౌన్‌లోడ్ చేస్తుంది. అంతేకాదు వినియోగదారుల అనుమతి లేకుండానే మీ డివైస్ లో హానికరమైన కార్యకలాపాలను మరింత పెంచుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: రైలుకు ఎదురుగా దూసుకొస్తున్న ఏనుగు.. చివరికి ఏమైందంటే..?? వీడియో

YS Jagan: హాలిడే ట్రిప్ కి వెళ్లిన సీఎం.. సిమ్లా చేరుకున్న జగన్ దంపతులు.. వీడియో