Air Taxi: ఆకాశంలో ఎయిర్‌టాక్సీలు..!! ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?? వీడియో

|

Sep 07, 2021 | 8:51 PM

అమెరికాకు చెందిన నాసా త్వరలోనే ఓ కొత్త టెక్నాలజీ ఎయిర్‌ టాక్సీలను అందుబాటులో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి వాహనాలపై నాసా ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి.

అమెరికాకు చెందిన నాసా త్వరలోనే ఓ కొత్త టెక్నాలజీ ఎయిర్‌ టాక్సీలను అందుబాటులో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి వాహనాలపై నాసా ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి. అడ్వాన్డ్స్‌ ఎయిర్‌ మొబిలిటీ నేషనల్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ వాహనాలపై నాసా ప్రయోగాలు ప్రారంభించింది. ఇంతకీ ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ స్పెషాలిటీ ఏంటో తెలుసా.? అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎలక్ట్రిక్‌ ఎయిర్‌బేస్‌లో నాసా ఈ ప్రయోగాలు జరుపుతోంది. వేగవంతమైన రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌజ్‌లో దమ్‌ మారో దమ్‌.. సిగిరెట్‌ తాగుతూ ముద్దుగుమ్మల రచ్చరచ్చ.!

Viral Video: అచ్చం పసిపాప ఏడుపులా శబ్దం చేస్తున్న పక్షి.. వీడియో

SpaceX: ఎలోన్‌ మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ మిషన్‌ రెడీ.. ఈనెల 15 నింగిలోకి.. వీడియో