Chinna Jeeyar Swamy Press Meet: సమ్మక్క సారక్కల వివాదంపై చిన జీయర్ స్వామి వివరణ

Edited By: Ram Naramaneni

Updated on: Mar 18, 2022 | 6:05 PM

ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు. ఇప్పుడు వివాదం అయ్యాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ సమాధానాలు చెప్పారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి.

ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు. ఇప్పుడు వివాదం అయ్యాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎంతోమంది ప్రశ్నించారు. మరెంతో మంది నిలదీశారు. ఇదిగో వీటన్నింటికీ అత్యంత స్పష్టంగా, సూటిగా, కుండబద్దలు కొట్టినట్లుగా…సమాధానాలు చెప్పారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. ఆదివాసీ వనదేవతలను అవమానించారన్న దగ్గరి నుంచి… రాజకీయాల వరకు అన్ని అంశాలపైనా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేశారు..

Also Watch:

Viral Video: వరుడు ఇచ్చిన సర్ ప్రైజ్‌‌కు షాకైన వధువు.. వైరలవుతోన్న క్యూట్ వీడియో

Published on: Mar 18, 2022 05:03 PM