Viral Video: ఫుట్‌బాల్‌ మైదానంలో వ్యక్తి సడన్ ల్యాండింగ్..ప్లేయర్లు పరార్.. ( వీడియో )

|

Jun 14, 2021 | 7:47 AM

సీరియస్‌గా జరుగుతున్న ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో.. ఓ వ్యక్తి క్రీడాకారులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఉన్నపళంగా ఆకాశంలో నుంచి భూమిపై పడ్డాడు.

సీరియస్‌గా జరుగుతున్న ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో.. ఓ వ్యక్తి క్రీడాకారులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఉన్నపళంగా ఆకాశంలో నుంచి భూమిపై పడ్డాడు. అవును మీరు విన్నది నిజమే.. ఆకాశం నుంచి అమాంతం భూమిపైకి వచ్చిన ఆ వ్యక్తిని చూసి.. ఒక్కసారిగా షాక్‌ అయ్యారు ఫుట్‌బాల్‌ ప్లేయర్లు. దెయ్యంలా తెల్లబట్టలతో ఊడిపడిన ఆ అన్‌నౌన్‌ వ్యక్తి ఎవరో మీరే చూడండి.సీరియస్‌గా జరుగుతున్న ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో.. ఓ వ్యక్తి క్రీడాకారులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఉన్నపళంగా ఆకాశంలో నుంచి భూమిపై పడ్డాడు. అవును మీరు విన్నది నిజమే.. ఆకాశం నుంచి అమాంతం భూమిపైకి వచ్చిన ఆ వ్యక్తిని చూసి.. ఒక్కసారిగా షాక్‌ అయ్యారు ఫుట్‌బాల్‌ ప్లేయర్లు. దెయ్యంలా తెల్లబట్టలతో ఊడిపడిన ఆ అన్‌నౌన్‌ వ్యక్తి ఎవరో మీరే చూడండి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: భరత్ లో తిష్ట వేసిన చైనా గూఢచారి.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు.. ( వీడియో )

Tuck Jagadish: రిలీజ్ కు ముందే టక్ జగదీష్ సినిమా సూపర్ హిట్‌ అంతే.. ఇవే రీజన్స్‌..! ( వీడియో )

Follow us on