సర్ ప్రైజ్ అండ్ ఎక్సయిటింగ్ న్యూస్.. కోచ్ గా ధోని.. (వీడియో): MS Dhoni as Coach Video.

Updated on: Sep 04, 2021 | 9:36 AM

ధోని.. ధోని అస్ ఏ కోచ్..! చాల సర్ ప్రైజ్ అండ్ ఎక్సయిటింగ్ గా ఉంది కదా వినడానికి..! కానీఇది అంటుంది మేము కాదు డేనిష్ కెనేరియా. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ట్రెండ్ సెట్టర్ గానే ఉంటాడు. అతను ఏం చేసినా.. ప్రత్యేకమే.. అయితే ఇప్పుడు...