MS Birthday Moments: ధోనీ బర్త్‌డే... జివా ఏం చేస్తుందో చూడండి... నెట్టింట వైరల్... ( వీడియో )
Dhoni Birthday Moments

MS Birthday Moments: ధోనీ బర్త్‌డే… జివా ఏం చేస్తుందో చూడండి… నెట్టింట వైరల్… ( వీడియో )

|

Jul 08, 2021 | 4:11 PM

ధోనీ.. చూడ్డానికి కూల్‌గా కామ్‌గా ఉంటాడు.. బ్యాట్ పడితే వీరలెవల్లో బంతిని బాదేస్తుంటాడు.. పోటీకి వస్తే.. ఆపోనెంట్స్‌ని జెట్ స్పీడ్‌తో ఇంటికి పంపిస్తుంటాడు. టీం ఇండియాను నడిపిస్తుంటాడు.నవ్విస్తుంటాడు..