భాగ్యనగరంలో RRR వార్ !!
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు భూసేకరణ వివాదాస్పదంగా మారింది. హెచ్ఎండిఏ అలైన్‌మెంట్ మార్పులు, తక్కువ పరిహారంపై రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పెద్దల కోసం అలైన్‌మెంట్ మార్చారని, గ్రామ సభలు నిర్వహించకుండా భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి భరోసా ఇచ్చినా, రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్‌లోని రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. హెచ్ఎండిఏ విడుదల చేసిన ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ మ్యాప్ భూసేకరణను సంక్లిష్టం చేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజైన్‌ను ఇష్టానుసారంగా మార్చారని, పెద్దల భూములను కాపాడేందుకు కుట్ర జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. అమీర్‌పేట్‌లోని హెచ్ఎండిఏ కార్యాలయాన్ని రైతులు ముట్టడించడంతో ఉద్రిక్తత నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎంగేజ్ మెంట్ రింగ్ తో కనిపించిన విజయ్ దేవరకొండ
ఆకాశంలో కనువిందు చేయనున్న ఆరెంజ్ మూన్
పడగలో పల్లెలు.. పగబట్టినట్లు వరుసగా పాము కాట్లు
పెద్ది అప్‌డేట్స్ విషయంలో సైలెన్స్
జోరు చూపిస్తున్న రాజాసాబ్.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఎలర్ట్ చేస్తున్న మేకర్స్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

