AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajahmundry: రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి రెడీ.. ఇక మీరు ఎప్పుడైనా వెళ్లచ్చు.

Rajahmundry: రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి రెడీ.. ఇక మీరు ఎప్పుడైనా వెళ్లచ్చు.

Anil kumar poka
|

Updated on: Nov 12, 2023 | 8:18 PM

Share

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నేటి నుండి రాకపోకలు పునరుద్దరించారు. రెంఢు కోట్ల 10 లక్షల రూపాయాల వ్యయంతో చేపట్టిన మరమ్మతు పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 4 కిలో మీటర్ల పొడవు్న ఈ బ్రిడ్జి ఆసియా ఖండంలోనే అతి పొడవైనది. 45 రోజులుగా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడిన వాహనదారులు ఇప్పుడు సాపీగా ప్రయాణం చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నేటి నుండి రాకపోకలు పునరుద్దరించారు. రెంఢు కోట్ల 10 లక్షల రూపాయాల వ్యయంతో చేపట్టిన మరమ్మతు పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 4 కిలో మీటర్ల పొడవు్న ఈ బ్రిడ్జి ఆసియా ఖండంలోనే అతి పొడవైనది. 45 రోజులుగా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడిన వాహనదారులు ఇప్పుడు సాపీగా ప్రయాణం చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చారిత్రక నేపథ్యం ఉన్న అతి కొద్ది భారీ వంతెనల్లో రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన కూడా ఒకటి. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బహుళ ప్రయోజన వంతెన మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా.. కింద రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. చక్కగా ఒంపు తిరిగి ఉండే ఈ వంతెన గోదావరి జిల్లాలకు మణిహారంలా ఉంటుంది… బ్రిడ్జ్ పై రాకపోకలు 1974లో ప్రారంభమైంది. ఆసియా ఖండంలోని అతిపెద్దదైన రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి పై రాకపోకలు కొనసాగుతున్నాయని రైల్వే లైన్ కూడా మరో లైన్ పెరుగుతున్న నేపథ్యంలో మరొక బ్రిడ్జి ప్రతిపాదన ఉందన్నారు ఎంపీ భరత్ … ఇప్పుడున్న రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి అనుకుని మరొక బ్రిడ్జి నిర్మాణం చేపట్టే దిశగా ప్రతిపాదనలు ముందుకు తీసుకెళుతున్నామన్నారు రాజమండ్రి ఎంపీ భరత్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.