Rain Alert: భారీ వర్షాలు.! ఎనిమిది జిల్లాలకు అలర్ట్.. తమిళనాడు, కేరళలో కొనసాగుతున్న భారీ వర్షాలు.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కొనసాగుతోంది. కుండపోత వానలతో నీలగిరి జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. అక్కడక్కడ కొండ చరియలు విరిగి పడ్డాయి. భారీ వృక్షాలు , విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. నీలగిరి కొండలపై కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. మరోరెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది..
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కొనసాగుతోంది. కుండపోత వానలతో నీలగిరి జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. అక్కడక్కడ కొండ చరియలు విరిగి పడ్డాయి. భారీ వృక్షాలు , విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. నీలగిరి కొండలపై కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. మరోరెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. భారీ వర్షాలకు తూత్తుకుడి, తిరుచిరాపల్లిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థల పాలయ్యారు. రవాణా నిలిచిపోయింది.. కుండపోత వానతో నీలగిరి జిల్లా ప్రజానీకం తల్లడిల్లింది. కొండ చరియలు, చెట్లు, విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. టీ-ఎస్టేట్, అటవీ గ్రామాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈనెల 28 వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని హెచ్చరించింది వాతావరణ శాఖ. నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూర్, దిండిగల్ మదురై, శివగంగ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు… తమిళనాడుతో పాటు పాండిచ్చేరి, కేరళ, మహారాష్ట్ర, గోవా, కొంకణ్ తీరంలో ఈనెల 27 వరకు భారీవర్షం పడొచ్చంటూ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది IMD.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి

