YCP Koramutla Srinivasulu: అవినాష్ రెడ్డి కడిగిన ముత్యం.. క్లీన్ చిట్‌తో వస్తాడు.. : కొరముట్ల శ్రీనివాస్‌.

|

Jan 28, 2023 | 9:51 PM

అవినాష్‌ రెడ్డి కడిగిన ముత్యంలా క్లీన్‌ చిట్‌తో వస్తాడని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొరముట్ల శ్రీనివాస్‌ తెలిపారు. కొందరు కావాలనే కుట్ర చేసి ఆయనను టార్గెట్‌ చేశారని ఆరోపించారు.


అవినాష్‌ రెడ్డి కడిగిన ముత్యంలా క్లీన్‌ చిట్‌తో వస్తాడని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొరముట్ల శ్రీనివాస్‌ తెలిపారు. కొందరు కావాలనే కుట్ర చేసి ఆయనను టార్గెట్‌ చేశారని ఆరోపించారు. సీబీఐ విచారణను జగన్‌ కూడా ఆహ్వానించారని శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on