TV9 Conclave: అవకాశం ఉంటే అమరవీరులను కేంద్రం ఆదుకుంటుంది: కిషన్ రెడ్డి

| Edited By: seoteam.veegam

Jun 07, 2023 | 5:06 PM

ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెట్టిన తెలుగురాష్ట్రాల ప్రజలు దశాబ్ది పేరుతో అవతరణ వేడుకులు జరుపుకొంటున్నాయి. విభజన తర్వాత మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన ధనిక రాష్ట్రం తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు ఫలించాయా..?

ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెట్టిన తెలుగురాష్ట్రాల ప్రజలు దశాబ్ది పేరుతో అవతరణ వేడుకులు జరుపుకొంటున్నారు. విభజన తర్వాత మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన ధనిక రాష్ట్రం తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు ఫలించాయా..? నిధులు – నీళ్లు – నియామకాలతో బంగారు తెలంగాణ సాధిస్తామన్న పాలకులు దానిని సాకారం చేశారా?నవ్యాంధ్రను తీర్చిదిద్దుకుందామన్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడగులు వేసిందా..? తెలుగు రాష్ట్రాల గతి, పురోగతిపై చర్చించాలని టీవీ9 ప్రతిష్టాత్మకంగా మినీ కాంక్లేవ్‌ చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో టీవీ9 మినీ కాంక్లేవ్‌‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Published on: Jun 02, 2023 07:13 PM