Telangana Election Results: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు.. ఉత్కంఠ రేపుతున్న ఫలితాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ నుంచి ఈవీఎం ఓట్ల వరకు అన్నింటా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. బీఆర్ఎస్ కూడా సమవుజ్జీ పోటీని ఇస్తూ.. హోరాహోరీ ఫైట్ కొనసాగిస్తోంది.

Updated on: Dec 03, 2023 | 11:01 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ నుంచి ఈవీఎం ఓట్ల వరకు అన్నింటా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. బీఆర్ఎస్ కూడా సమవుజ్జీ పోటీని ఇస్తూ.. హోరాహోరీ ఫైట్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా పలువురు హేమాహేమీలు వెనుకంజలో ఉండగా.. స్టార్ క్యాంపెయినర్లు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ.. గెలుపు దిశగా పయనిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us