డేంజర్ గా మారుతున్న వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో అలెర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు: Heavy Rains Live Video.

Updated on: Sep 06, 2021 | 6:09 PM

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి రాగల మూడు రోజుల వరకూ వాతావరణ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రము సంచాలకులు కొంచెం సేపటి క్రితం వెల్లడించారు. కోస్తాంధ్ర, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us