వీరమాచినేని సూచించే డైట్ తీస్కోవాలా..? వద్దా..? డైట్ పై డౌట్స్ ఎందుకు..?(వీడియో):Veeramachaneni Vs Indian Medical Association video.
వీఆర్కే డైట్ ప్లాన్.. ఒక్క డాక్టరేట్. వంద డౌట్స్.. వీరమాచినేని సూచించే డైట్ తీస్కోవాలా? వద్దా? ఇప్పుడు కొందర్ని తొలిచేస్తున్న ప్రశ్న. ఇంతకీ వీరమాచినేని ఆహార నియమాలను అమలు చేయాలా వద్దా? చైనాలో గుర్తింపు తెచ్చుకున్న వీఆర్కే..
వీఆర్కే డైట్ ప్లాన్.. ఒక్క డాక్టరేట్. వంద డౌట్స్.. వీరమాచినేని సూచించే డైట్ తీస్కోవాలా? వద్దా? ఇప్పుడు కొందర్ని తొలిచేస్తున్న ప్రశ్న. ఇంతకీ వీరమాచినేని ఆహార నియమాలను అమలు చేయాలా వద్దా? చైనాలో గుర్తింపు తెచ్చుకున్న వీఆర్కే.. ఏడు లక్షల కోట్ల రూపాయల విలువైన ఇండియన్ ఫార్మా నుంచి ఎందుకు పర్మిషన్లు తెచ్చుకోలేదు? వీఆర్కేని క్వాక్ అంటున్న డాక్టర్ల వాదన కరెక్టా? లేక వీరమాచినేని ఇస్తున్న సమాధానం సరైందా?
మరిన్ని ఇక్కడ చూడండి: The Baker And The Beauty Press Meet: మొదలైన శోభన్, టినా శిల్పరాజ్ జంటగా ది బేకర్ అండ్ ది బ్యూటీ ప్రెస్ మీట్ లైవ్ వీడియో.
Published on: Sep 06, 2021 04:24 PM
వైరల్ వీడియోలు
Latest Videos