The Baker And The Beauty Press Meet: మొదలైన శోభన్‌, టినా శిల్పరాజ్‌ జంటగా ది బేకర్‌ అండ్ ది బ్యూటీ ప్రెస్ మీట్ లైవ్ వీడియో.

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ఫ్లాట్‏ఫాంలో దూసుకుపోతుంది ఆహా. బ్లాక్ బస్టర్ సినిమాలతోపాటు.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లను ప్రేక్షకులకు అందిస్తుంది తొలి తెలుగు మాధ్యమం ఆహా. తాజాగా మరో వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu