AP Assembly Live: మూడో రోజుకు చేరుకున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ సభలో ఐదు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..

|

Sep 19, 2022 | 9:24 AM

AP Assembly Sessions 2022 Day-3 Live: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తప్పేట్టు లేదు. TDP పోలవరం అంశాన్ని తెరపైకి తెస్తోంది. అటు, ఇవాళ సభలో ఐదు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..

Published on: Sep 19, 2022 09:24 AM