Pawan Kalyan: తమిళనాడు అసెంబ్లీ మారుమ్రోగిన పవన్‌ పేరు.. పవన్ ట్విట్‌తో సీఎం స్టాలిన్‌పై మంత్రి ప్రశంసల వర్షం.. వీడియో

|

Sep 05, 2021 | 8:47 AM

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ పేరు.. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో మారుమ్రోగి పోయింది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్‌.. స్టాలిన్‌ ప్రభుత్వం బేష్ అంటూ పవన్‌ ఇటీవల చేసిన ఓ ట్వట్‌ను అసెంబ్లీలో చదివి వినిపించారు.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ పేరు.. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో మారుమ్రోగి పోయింది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్‌.. స్టాలిన్‌ ప్రభుత్వం బేష్ అంటూ పవన్‌ ఇటీవల చేసిన ఓ ట్వట్‌ను అసెంబ్లీలో చదివి వినిపించారు. అంతేకాదు..పవన్‌ ట్వీట్ ను పోలుస్తూ… తమ నాయకుడు dmk అధినేత ముఖమంత్రి స్టాలిన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అయితే తనను పొగిడితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇదివరకే ఓ ప్రకటన చేశారు. తన పార్టీ నేతలు… కార్యకర్తలు ఎవరూ తనని పొగడవద్దని హుకూం జారీచేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: News Watch: మళ్లీ గుమ్మరించేసింది.బైపోల్ పండగ పండుగల తర్వాతే.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

NTR: పెళ్లి చూపుల తర్వాత లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్‌ ఏమని అడిగాడో తెలుసా..?? వీడియో

Kohli – Rohit Sharma: కోహ్లీ – రోహిత్ మధ్య విభేదాలున్నాయా..? ఎట్టకేలకు మౌనం వీడిన రవిశాస్త్రి.. వీడియో