J. P. Nadda vijayawada Tour: ఏపీలో జేపీ నడ్డా పర్యటన.. విజయవాడలో శక్తి కేంద్రం సమావేశం.. లైవ్ వీడియో

| Edited By: Ravi Kiran

Jun 06, 2022 | 1:29 PM

ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించి, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ(BJP) దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పర్యటించారు

Published on: Jun 06, 2022 01:25 PM