రేపిస్ట్ రాజు సూసైడ్.. పుర్తి వివరాలు ఈ లైవ్ వీడియోలో..: Saidabad Accused Raju Commits Suicide Live Video.

|

Sep 16, 2021 | 11:29 AM

యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోది. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న రాజు చివరికిి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

Follow us on