Revanth Reddy: జవహర్ నగర్ లో రేవంత్ రెడ్డి భారీ బహింరంగ సభ.. లైవ్ వీడియో
తెలంగాణలో టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి ఇవాళ జవహర్ నగర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ సభలు ఉదయం , మధ్యాహ్నం జరగనున్నాయి. అటు నిన్న జరిగిన సభలో తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా తెలంగాణ నేతలే పరిపాలిస్తున్నారు.
తెలంగాణలో టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి ఇవాళ జవహర్ నగర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అటు నిన్న జరిగిన సభలో తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా తెలంగాణ నేతలే పరిపాలిస్తున్నారు. మరి సమస్యలు ఎందుకు తీరలేదని ప్రశ్నిస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఆదిలాబాద్ అడవుల్లో ఉండే వాళ్ల బతుకులు ఏమాత్రం మారలేదన్నారు. తనను గెలిపిస్తే ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అభివృద్ధివైపు నడిస్తానని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మలుపు తిప్పిన మహమ్మద్ షమీ.. భారత్ గెలుపుతో అంబరాన్నంటినసంబరాలు..
Virat Kohli: వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆ మూడింటిలోనూ అతడే నంబర్ వన్
ప్రచారానికని వెళ్లి పల్లి చేన్ల కలుపు తీసిన మంత్రి శీనన్న
పోలీసోల్ల యాప్ డౌన్లోడ్ పెట్టు.. డిస్కౌంట్ ఆఫర్ పట్టు
మనుషుల మీద కోతుల రౌడీయిజం.. బయటకి రావడానికే భయపడుతున్న జనాలు
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

