Bharat Jodo Yatra: తెలంగాణ ప్రజల కలను టీఆర్ఎస్ ద్వంసం చేసింది.. రాహుల్ గాంధీ ఫైర్..

|

Nov 07, 2022 | 7:23 PM

తెలంగాణలో రాహుల్‌ జోడో యాత్ర ముగిసింది. కామారెడ్డి జిల్లా మేనూరులో సభ నిర్వహిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్‌ చూద్దాం.

Published on: Nov 07, 2022 06:10 PM