PM Modi On NTR Govt: ఎన్టీఆర్ ను కూల్చింది వాళ్లే.. రాజ్యసభలో నిప్పులు చెరిగిన మోడీ..(లైవ్)

|

Feb 09, 2023 | 6:26 PM

నెహ్రూతోపాటు ఇందిరాగాంధీనీ టార్గెట్‌ చేశారు మోదీ. ఆర్టికల్‌ 356ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారన్నారు. ఆర్టికల్‌ 356ని ఉపయోగించి తమిళనాడులో ఎంజీఆర్‌.. ఏపీలో ఎన్టీఆర్‌ ప్రభుత్వాలను పడగొట్టారని గుర్తుచేశారు మోదీ.

కాంగ్రెస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాదాలు చెబుతూ కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేశారు. భారతదేశం.. ఏ కుటుంబానికి జాగీరు కాదంటూ రాహుల్‌గాంధీని కార్నర్ చేశారు.6వందల స్కీమ్స్‌కి నెహ్రూ, గాంధీ పేర్లు పెట్టారు, మరి.. నెహ్రూ ఇంటి పేరును మాత్రం ఎందుకు వదిలేశారంటూ కాంగ్రెస్‌పై సెటైర్లేశారు మోదీ.నెహ్రూతోపాటు ఇందిరాగాంధీనీ టార్గెట్‌ చేశారు మోదీ. ఆర్టికల్‌ 356ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారన్నారు. ఆర్టికల్‌ 356ని ఉపయోగించి తమిళనాడులో ఎంజీఆర్‌… ఏపీలో ఎన్టీఆర్‌ ప్రభుత్వాలను పడగొట్టారని గుర్తుచేశారు మోదీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 09, 2023 05:47 PM